"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 October, 2018

శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ తొలి గోల్డ్ మెడల్ అందుకున్న శాంతకుమారి








1అక్టోబర్ 2018 న జరిగిన 20 వ స్నాతకోత్సవంలో మొట్టమొదటి శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయకుమార్ సారస్వత్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలె గార్ల నుండి స్వీకరిస్తున్న ఎం.ఏ.తెలుగు విద్యార్ధిని శాంతకుమారి...ఈమెకు శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,  ప్రధాన కార్యదర్శి డాక్టర్ దార్ల రవికుమార్, దార్ల విజయకుమారి, దార్ల సామ్యూల్, దార్ల సత్యనారాయణ, దార్ల సుధీర్ కుమార్, దార్ల మురళీ మనోహర్, దార్ల సునీత, దార్ల సుధ, దార్ల లీలామహేశ్వరి, దార్ల మేరీ సుగుణ, దార్ల భారతి, డాక్టర్ ఎం. మంజుశ్రీ, దార్ల సుజాత ఇతర సభ్యులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ట్రస్ట్ చైర్మెన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.ఎం.మంజుశ్రీలతో స్వర్ణ    పతాకాన్ని అందుకున్న జి.శాంతకుమారి














No comments: