"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

13 సెప్టెంబర్, 2018

దార్ల కు గరికిపాటి వారి సన్మానం

గరికపాటివారు గౌరవంబుగమిమ్ము
సత్కరించెనయ్యశాల్వతోడ
పూర్వజన్మ ఫలము పూర్తిగా లభ్యమై
వెలుగుచున్నరిపుడు విజ్ఞులందు
-గోవిందుని గోవర్ధన్
12సెప్టెంబరు 2018
(ధన్యవాదాలు మిత్రమా)
ఫోటో: ఉమేష్ సౌజన్యం
వీడియో: కుమారి హర్షిత సౌజన్యం
ది 11.9.2018 నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆత్మీయ అతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయనను డా. గరికపాటి నరసింహ రావు గారు సన్మానించారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు డాక్టర్ గరికిపాటి నరసింహారావు గార్ని, కొంతమంది సాహితీ వేత్తలను  సన్మానిస్తున్న దృశ్యం







కామెంట్‌లు లేవు: