సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు ప్రొఫెసర్ దార్ల వేంకటేశ్వరరావు 'నెమలికన్నులు' తెలుగు కవిత్వ గ్రంథ ఆంగ్ల అనువాదం 'ది వాయిస్ ఆఫ్ ఏ దళిత్: ది పోయిట్రీ ఆఫ్ దార్ల వెంకటేశ్వరరావు' పేరుతో వెలువడింది. సెంటర్ ఫర్ కంప్యూటర్ లిటరేచర్ అధ్యాపకుడు డా.జె.భీమయ్య ఆంగ్లంలోకి అనువదించిన ఈ పుస్తకాన్ని ప్రెస్టేజ్ ఇంటర్నేషనల్ ప్రచురణ సంస్థ, న్యూఢిల్లీ వారు దీన్ని ప్రచురించారు. తొలి కాపీని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె గార్కికవి, రచయితలు బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఇరువురు రచయితలను ఆయన అభినందించారు. ఈయనతో పాటు తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య అరుణకుమారి, పూర్వ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao" పుస్తకం తొలిప్రతిని ఆచార్య అప్పారావు పొదిలె, వైస్ ఛాన్సలర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారికి అందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.జె.భీమయ్యగార్లు.
నమస్తేతెలంగాణ, హైదరాబాద్, 22 జూన్ 2018
సాక్షి, హౌదరాబాదు, 22 జూన్ 2018
Prestige
Books International, New Delhi, has brought out “Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao”. It is the
English translation of Nemali Kannulu,
the Telugu source text. Dr.J.Bheemaiah has
translated and introduced the book. The first copy of the volume was given
to Prof. Appa Rao Podile, Vice-Chancellor, University of Hyderabad. He
congratulated both the poet and the translator. Prof. Aruna Kumari, Head of the
Department of Telugu and Prof. Tummala Ramakrishna, former Head of the
Department also congratulated both the writer and the translator.
cover page of the poetry book
కవిపరిచయం:
ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు ప్రస్తుతం యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా ఉన్నారు. దీనితో పాటు డిప్యూటి డీన్, స్టూడెంట్స్
వెల్ఫేర్ గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కవిత్వం, విమర్శ, పరిశోధన రంగాలకు
చెందిన సుమారు 17 గ్రంథాలను ప్రచురించారు. నెమలికన్నులు(కవిత్వం), వీచిక, బహుజనసాహిత్యదృక్పథం,
పునర్మూల్యాంకనం, సాహితీమూర్తులు-స్ఫూర్తులు, సాహితీ సౌగంధి మొదలైన విమర్శ,
పరిశోధన పుస్తకాలు ప్రచురించారు. ఈయన కవిత్వం ఆక్స్ ఫర్డ్ ప్రెస్ వారు ప్రచురించిన
దళిత సాహిత్యంలోను, సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారు, మరికొన్ని అంతర్జాతీయ
పత్రికలు ఆంగ్లంలోకి అనువదించాయి. డా.జె.భీమయ్య వీరి నెమలికన్నులు కవిత్వాన్ని
ఆంగ్లంలోకి అనువదించగా, ప్రెస్టేజ్ పబ్లికేషన్స్ (న్యూఢిల్లీ) వారు దాన్ని
ప్రచురించారు. తెలుగు పరిశోధన విధానం గురించి తన సంపాదకత్వంలో ఒక పుస్తకం
వెలువడింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘కీర్తి’ పురస్కారం, భారతీయ
సాహిత్య అకాడమీ వారి డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు
వారు ఉత్తమ పరిశోధన, బోధన రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఛాన్సలర్ అవార్డు (ఒక
లక్షరూపాయలు నగదు, ప్రశంసాపత్రిం) అందుకున్నారు. వీరి రచనలు కాకతీయ, యోగివేమన
విశ్వవిద్యాలయాల్లో ఎం.ఏ.స్థాయిలో రిఫరెన్సు పుస్తకాలుగా ఉన్నాయి. సుమారు 100కు
పైగా పరిశోధన వ్యాసాలను రాశారు. వీరి జీవితం, సాహిత్య కృషిని తన బ్లాగు https://vrdarla.blogspot.com/ ద్వారా తెలుసుకోవచ్చు.
About the Poet
Professor
Darla Venkateswara Rao teaches Telugu literature in the Department of Telugu at
the Central University of Hyderabad. He is an eminent poet who has published 16
books such as Srijanatmaka Rachanalu Cheyadam Elaa? {2005},
Veechika
(2009), Punarmoolyankanam (2010), Bahujana Sahitya Drikpatham
{2012), Sahiti Moortulu-Spoortulu
(2015) etc., which focus on literary
criticism. He has set a new trend in poetry by introducing novelty both in
content and expression. This manifests his significant contribution to the
Indian poetry. Dr. Rao has published several research papers and critical
essays on literary criticism. His books are highly recommended for research at
various research centres across the country and abroad. Some research has
already been carried out on his poetry in Presidency College, University of
Madras, Chennai. University teachers and researchers of various academic
institutions of Telugu States have written analytical essays and published in
leading journals. His poems have also been published in English translation by
Sahitya Akademi, New Delhi and Oxford University Press, New Delhi. He also
received the best literary award from Sri Potti Sriramulu Telugu University,
Hyderabad and the Chancellors Award from the University of Hyderabad. This
award comprises a citation for recognition and a cash prize of Rs. 1 lakh meant
for academic activities and also he was conferred Dr. B.R. Ambedkar National
Award by the Bharatiya Sahitya Akademi, New Delhi, for his vibrant contribution
to the field of criticism and research. He has attended several national and
international academic events. He has extensively published in all leading
daily, weekly and monthly magazines/academic journals.
అనువాదకుని పరిచయం:
About the Translator
Dr. J. Bheemaiah teaches at the
Centre for Comparative Literature, School of Humanities, Central University of
Hyderabad. He has published three full-length books: Class and Caste in Literature (2005), Asamaanathalu Adhikaaraalu (2006), Tracing Traits: A Comparative Study of Hamlet and Chivaraku Migiledi (2007)
including one in Telugu, and two edited books, Dalits and Social Marginalization (2012) and Counter-Writing: Dalits and other
Subalterns
(2015), on the burning social issues of the marginalized sections of society.
Besides attending national and international seminars/conferences, he has
published several research articles in various national and international
journals. Presently he is working on socio-cultural issues of the Telangana
tribals.
The
volume offers asset of poems by the renowned poet Prof. Darla Venkateswara Rao,
Department of Telugu, UoH. Intervene
with childhood memories, the poems are marked by deep intensity and emotion,
evoking pleasant and unpleasant past as also giving expression to the current
social issues. Each poem is a pearl that enshrines individual freedom, social
equality and dignity of human life. The poet’s use of myths and legends drawn
from the epics like Mahabharata,
enlightens the reader to understand as to how the poet, endowed with the
knowledge of ancient lore, brings its relevance into his poetry to contemporize
social life. His poetry is a powerful document for the audience who see the
poet’s life as their own. This amalgam
of reader-writer entity is the hallmark of Darla’s poetry.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి