"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

01 అక్టోబర్, 2017

డా.రాజేంద్ర, డా.బాలిరెడ్డిలకు శుభాకాంక్షలు

ఈ రోజు (1-10-2017) యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు 19వ స్నాతకోత్సవం జరిగింది. దీనిలో నా దగ్గర పరిశోధన చేసిన ఎస్. రాజేందర్, ఆర్.బాలిరెడ్డిలు ఇద్దరూ డాక్టరేట్ డిగ్రీలను రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డా.సి.రంగరాజన్‌ నుండి  అందుకున్నారు. నేటి నుండీ ఇద్దరూ డా.ఎస్. రాజేందర్, డా.ఆర్.బాలిరెడ్డి లుగా అధికారికంగా తమ పేర్ల ముందు డాక్టరేట్ ని పెట్టుకోబోతున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
డా.సి.రంగరాజన్ గారి నుండి డాక్టరేట్ పట్టాను స్వీకరిస్తున్నడా. ఎస్. రాజేందర్
డా.సి.రంగరాజన్ గారి నుండి డాక్టరేట్ పట్టాను స్వీకరిస్తున్నడా. ఆర్.బాలిరెడ్డి
ప్రముఖ సైకాలజిస్ట్ డా. పద్మజ మేడమ్ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదులో ఫ్యాకల్టీ. నేను, మేడమ్ ప్రస్తుతం యూనివర్సిటిలో డిప్యూటి డీన్స్ , స్టూడెంట్స్ వెల్ఫేర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాం. స్నాతకోత్సవం జరుగుతుంటే మేమిలా ఒక సెల్ఫీ దిగాం. 

స్నాతకోత్సవంలో ....





1 కామెంట్‌:

R BALIREDDY చెప్పారు...

Thank you very much sir for your wishes this is your victory we achieved this because of your precious guidance supervision and cooperation once again thank you very much sir.