యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఆగష్టు 15, 2017 వతేదీన గురుభక్ష్ సింగ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిజిస్ట్రార్ గార్కి పుష్ఫగుచ్ఛాన్ని అందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. వేదిక పై యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు తదితరులు ఉన్నారు.
యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు, ప్రో- వైస్-ఛాన్సలర్ ఆచార్య పి.ప్రకాశ్ బాబు గార్లతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
గ్యాలరీలో కూర్చున్న ఆచార్య దార్ల తదితరులు
తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విద్యార్థినీ, విద్యార్థులు
(ఫోటో: మస్తాన్, అల్లూరు. రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి