"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

11 మే, 2016

‘జాంబవపురాణంలో మాదిగల సాంస్కృతిక మూలాల పరిశీలన’ పరిశోధన పత్రసమర్పణ

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ఈ నెల 9 నుండి 11  వ తేదీ వరకు‘జాంబపురాణం-కథనశైలి-ప్రదర్శన,పాఠ్య అధ్యయనం’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు జరుగుతోంది.  దళిత, ఆదివాసీ ఆధ్యయన ఆనువాద కేంద్రం మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీనిలో ది: 10 మే 2016న నేను‘జాంబవపురాణంలో మాదిగల సాంస్కృతిక మూలాల పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించాను.

కామెంట్‌లు లేవు: