యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పి.జి., పిహెచ్.డి., ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in/ResInt1.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Darla Venkateswara Rao' విజయపథంలో కొన్ని సంఘటనలు

1 comment:

Umesh Badige said...

సార్! చాలా ఆదర్శనీయంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్సుంది.మీ జీవితం పేద విద్యార్థులకు ఓ గుణ పాఠం. మీరే నా రోల్ మోడల్.ధన్యవాదాలు.(మీ ఉమేశ్)