"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 December, 2014

Telugu Poetics

UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A. Humanities -Telugu
Semester: VI                       TL - Telugu Poetics                         Credits: 4
Course Teacher: Dr. Darla Venkateswara Rao
Email:  vrdarla@gmail.com    Mobile:    9493128049,  
 Office:      040-2313 3563

Unit-I
కావ్యశాస్త్రం – అలంకారశాస్త్రం - వివిధ పర్యాయనామాలు -కావ్యశాస్త్ర స్వరూప, స్వభావాలు- కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకత తదితర అంశాలు - సంస్కృత కావ్యశాస్త్రాల ప్రభావం - తెలుగులో కావ్య శాస్త్రాల పరిచయం – వ్యాకరణ, ఛందస్సు శాస్త్రాలలో  కావ్యశాస్త్ర విషయాలు -ఆంధ్ర శబ్ద చింతామణి – కవిజనాశ్రయము -కావ్యాలంకార చూడామణి (విన్నకోట పెద్దన) –రసాభరణము(అనంతామాత్యుడు) – కవి చింతామణి ( వెల్లంకి తాతంభట్టు) – లక్షణ సారసంగ్రహము (చిత్రకవి పెద్దన) - కావ్యాలంకార సంగ్రహము (రామరాజభూషణుడు) – అప్పకవీయము (కాకునూరి అప్పకవి) - ప్రతాపరుద్ర యశోభూషణము(విద్యానాథుడు)  తదితర రచనల పరిచయం
Unit – II
కావ్య నాయకుడు – కావ్య నాయిక లక్షణాలు – కావ్య స్వరూప స్వభావాలు – కావ్య ప్రయోజనాలు – కావ్య హేతువులు
Unit – III
కావ్య శరీరం – శబ్ద స్వరూప, స్వభావం: అభిద, లక్షణ, వ్యంజన భేదాలు- సంగ్రహ పరిచయం-శబ్దవృత్తులు        (కైశికి, ఆరభటి, భారతి, సాత్త్వతి), రీతులు (వైదర్భి, గౌడి, పాంచాలి), పాకములు (ద్రాక్ష, నారికేళ, కదళీపాకములు), కావ్య భేదాల పరిచయం
Unit – IV
రసము- నిర్వచనం - రససంఖ్య – స్థాయీభావాలు – విభావాలు - సాత్త్వికభావాలు - కావ్య గుణ, దోషాల పరిచయం

పాఠ్య గ్రంథం:  కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము) వివరణ కర్త: సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
చదవదగిన గ్రంథాలు:
1.      సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం. కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము)
2.      రంగాచార్యులు, చెలమచర్ల. ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము
3.      శ్రీరామ చంద్రుడు. పుల్లెల. అలంకార శాస్త్ర చరిత్ర
4.      వేంకటావధాని, దివాకర్ల. సాహిత్య సోపానములు
5.      బాలిరెడ్డి,వడ్డి. తెలుగులో అలంకార శాస్త్ర వికాసం

No comments: