రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సారస్వత వివేచన పుస్తకం

http://www.scribd.com/fullscreen/40828682?access_key=key-29zug5y8r9iixlawotq4

1 comment:

chandra sekhar jinka said...

డియర్ దార్ల గారూ!
నాకు ఇష్టమైన సారస్వత వివేచన పుస్తకము యొక్క డిజిటల్ పుస్తకము మీ వల్ల పొందగలిగినందుకు మీకు నా హృదయపూర్వక అభివాదములు తెలుపుకొంటున్నాను.
ఇట్లు
జె.చంద్రశేఖర్
లెక్చెరర్ ఇన్ ఫిజిక్స్
జమ్ములమడుగు
కడప జిల్లా