తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన్నిస్తూ కేంద్రం గతంలో ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటే బాగుండేది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని గుర్తించడం అంటే పీడిత ప్రజల పక్షాన నిలబడటమే అవుతుంది. అయితే, ఉద్యమ పరంగా కొన్ని అవాంచనీయ సంఘటనలు ఆంధ్ర, రాయలసీమ వాసులను కలవరపెడుతున్నాయి. వాటిని సామరస్యపూరకంగా చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ విభజన ప్రక్రియ మొదలుపెడితేనే రాష్టంలో పరిస్థితి శాంతియుతంగా మారుతుందేమో!
5 కామెంట్‌లు:
>>సామరస్యపూరకంగా చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు
తెలంగాణా వారి సమస్యలు కూడా సామరస్యపూరకంగా చర్చించుకోని పరిష్కరించుకోవచ్చు కదా. అప్పుడు ఎంచక్కా కలిసే ఉండొచ్చు. ఏమంటారు.
ఇవి చూడగలరు
http://te.chavakiran.com/blog/?p=679
http://te.chavakiran.com/blog/?p=678
http://te.chavakiran.com/blog/?p=675
http://te.chavakiran.com/blog/?p=669
http://kufr.blogspot.com/2006/07/separate-telanganafrom-safe-distance.html
తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17).........
ఈ బ్లాగ్స్ చూడండి
వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ
గవ్ అన్న. ఒగ మూర్కుడు ఇతరుల మనోభావాలను పట్టించుకోకుంట ఏకపక్షంగా విభజించాలనంటే ఎట్లన్న? ప్రజాస్వామ్యంలోపట అందరి అభిప్రాయాలకు గౌరవమియాలన్నట్టు. ముందుగల సమైక్యాంధ్ర ఉండాలనే హక్కు ఒక తెలంగాణా వాసిగా నాకు ఉన్నదా? లేదా? తిరగనియ్యము, నాలుకలు కోసేస్తామంటే ఒక్క మేధావీ నోరు మెదపడేందన్నా? మేధావులు కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లు జిన్నా ఎంబడి పోతరేందన్నా?
తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17).........
ఈ బ్లాగ్స్ చూడండి
వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ
తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17).........
ఈ బ్లాగ్స్ చూడండి
వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ
కామెంట్‌ను పోస్ట్ చేయండి