"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

29 జూన్, 2009

Darla Annual Report-2006-07

Darla Annual Report-2006-07
డా//దార్ల వెంకటేశ్వరరావు రచనలు - సెమినార్లు
(2006 ఏప్రిల్ -2007 మార్చి)
ప్రచురణ వ్యాసాలు :
1. మేటి విమర్శాశిల్పి వల్లంపాటి
ఆంధ్రప్రభ దినపత్రిక సాహిత్యానుబంధం. 8-01-2007.పుట: 4.
2. అస్తిత్త్వ వేదనలను ప్రతిధ్వనించిన కళింగాంధ్ర కవిత్వం
ఆంధ్రప్రభ దినపత్రిక సాహిత్యానుబంధం. 19-02-2007.పుట: 4.
ప్రజాసాహితి మాస పత్రిక, జూన్‌ 2007. పుటలు : 28-32.
3. మాక్సిమ్గోర్కీ " అమ్మ" నవల : రచనా నైపుణ్యం.
ప్రజాసాహితి మాస పత్రిక - మాక్సిమ్గోర్కీ అమ్మనవల - తెలుగు అనువాదం నూరేళ్ళ ప్రత్యేక సంచిక , మార్చి,2007., పుటలు : 59 - 60.
4. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కథల్లో అంబేద్కర్ భావజాలం : 'కుల వృత్తి 'కథ లో భౌతిక వాస్తవికత . 18 &19 ఫిబ్రవరి 2007 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం , హైదరాబాదు వారు నిర్వహించిన ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి సాహిత్య సమాలోచన సెమినార్ కి సమర్పించిన పత్రం. ప్రజాకళ మాస పత్రిక లో ప్రచురితం
5. వస్తు శిల్పాల్లో కొత్త ఎల్లలు : ఎల్లమ్మ కథ 18-06-2006
కాసుల ప్రతాప రెడ్డి గారి ఎల్లమ్మ ఇతరకథలపై వ్యాసం .
వార్త ఆదివారం అనుబంధం,. 18-06-2006. pages: 34 - 35
  1. మల్లవరపు జాన్ కవిత్వంలో మాధుర్యం,
(మధురకవి మల్లవరపు జాన్కవి ప్రత్యేక సంచిక ,ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్ ) సాహితీ కౌముది త్రైమాసిక పత్రిక 2007: పుటలు : 11-13.
7. సంయమన మార్క్సిస్టు విమర్శకుడు వల్లంపాటి
ఆధునిక సాహిత్య విమర్శకులు -ప్రస్థానాలు( సంపాదకుడు : డా. లక్ష్మణ చక్రవర్తి ) గ్రంథం లో ప్రచురణ ; పుటలు : 215 - 235.
సమీక్షలు
1. స్ఫూర్తినిచ్చేఅంబేడ్కర్ 'దినచర్య' 19-05-2007.
(డా జి.వి. రత్నాకర్ "అంబేడ్కర్దినచర్య' తెలుగు అనువాదం గ్రంథం పై సమీక్ష.)
2. దళిత కవిత్వంలో స్థానీయ కోణం " అట్లేటి అల " 2-01-2007
(డా జి.వి. రత్నాకర్ వచన దీర్ఘ కావ్యం పై సమీక్ష)
3. “నివేదన పద్ధతిలో జీవన చిత్రణ కందుకూరి రమేష్ బాబు బాలుడి శిల్పం
4-12-2007. ( కందుకూరి రమేష్ బాబు రచించిన ' బాలుడి శిల్పం ' గ్రంథం పై సమీక్ష )
Dr.Darla VenkateswaraRao
Seminars/Conference/Workshop, etc paper presented by Faculty.
Theme of Seminar/ Conference/Workshop
Organising Institute
Place
Date
Title of Paper presented
Seminar on
An Overview of
Prof.Kolakaluri Enoch’s Literature
P.S.Telugu University
Hyderabad
18,19 February 2007
“Kulavritti Katha” : Bhoutika Vaasthavikata
Seminar on
Telugu katha : Dalita Vaadam
Modern Approaches to Telugu Short Story
A.P.Cultural Council & Jyotsna kalapeetham
Hyderabad
16,17 November
2006
A workshop on An Overview of Kandukuri Ramesh Babu’ Literature
Spruha Literary Organization
Hyderabad
25 September
2006
Reporting Methods in Biographical Sketch
( Special reference to “Baludishilpam”
A workshop on An Overview of Nagappagari Sunder Raju’s Literature.
Dalit Students Union
Hyderabad
22
July
2006
Historical Background of Madiga Literature
A workshop on Creative writing Techniques of Telugu Short Story.
Praja Sahiti
Hyderabad
22
October
2006
Kalipatnam Ramarao’s “Samkalpam”(story)-theme and Technique.
Research Publications at National/International Journals (include only refereed journals).
Title of Research Publication/Article in original language
Journal reference
(National or International) Kindly Specify
Volume
Month, Year and Page no.
Meti vimasha shilpi Vallam pati
Andhra Prabha Daily
, Literary Supplement
8-January-2007
Pp: 4
Astiswavedanalanu Pratidhwaninchina kalingandhra kavitwam
Andhra Prabha Daily
, Literary Supplement
19-2-2007
Pp: 4
Maxim Gorky’s Amma Navala : Rachana naipunyam
Praja Sahiti , Gorky’s Special Issue
March , 2007
Pp: 59 – 60
Prof. Kolakaluri Enoch gari Kulavritii Katha : Bhoutika Vaastavikata
http://prajakala.org
May,
2007
Vastu Shilpallo kotta ellalu : Yellamma Katha
Vaartha Sunday Literary Supplement.
18
June, 2006
Pp: 34-35
Mallavarapu John kavitwamlo maadhuryam
Sahitya Koumudi,
March 2007,
Special Issue on John Kavi
March, 2007
11,13.
Toli Telugu Navala
March, 2007
20 March, 2007.
Books Review


Title of the Book/Monograph

Publisher

Month & Year of
Publication

Spoorthinichche “Ambedkar Dinacharya ‘ anuvada grandham

Bahujana keratalu Monthly

May,
2006
22.

Kandukuri Ramesh babu gari “baludi shilpam" - nivedana paddatilo jeevita chitrana.


25 -10-2006

Dalita kavitwamlo staniya konam
‘’atleti ala”


2,-1-2007

‘Ata’ jani kanche America yatra kavitwam


18-1-2006
Chapter 11 - Academic Distinctions
1. Honorary Editor, http://telugusahityavedika.wordpress.com (Online Telugu Literary Magazine)
2. Editorial Member in ‘Bahujana Keratalu’ Monthly magazine
Chapter 12- Academic Outreach
2. C) Membership of Various Committees:
  1. Subject Co- Ordinator, Dept. of Telugu, I.M.A. Programme, Special Center for Integrated Studies, University of Hyderabad.
  2. Co- Ordinater, Dept of Telugu, Alumni Cell, University of Hyderabad.
  3. Member, SC/ST Representative, Admission Committee, Dept of Telugu, University of Hyderabad.
2. E) Preparation of Course Material for Distance Education Programmes:
  1. Reporting Methods
  2. Modern Trends in Reporting Techniques
3. A) Lectures Delivered Within HCU:
    1. Writing skills of Kandukuri Rameshbabu’s Baludi shilpam,
25 September, 2006.
Writing Techniques of Maxim Gorky’s Telugu Translated Novel Amma.,23 March , 2007.

కామెంట్‌లు లేవు: