
సాక్షి దినపత్రిక ( తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్ )లో వచ్చిన న్యూస్ కటింగ్




సాహిత్య అకాడమీ,మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య ఆకాడమీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8-10 తేదీలలో రాజమండ్రిలో సాహిత్య సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబందించిన పూర్తి వివిరాలను కింది ఆహ్వాన పత్రం చూసి తెలుసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి