"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 నవంబర్, 2008

Congrats obama!

నీ గెలుపు చూసి
నల్లజాతికళ్ళల్లో కదిలిన
ఆనందభాష్పాలే
నా ఒడిలో ముత్యాలయ్యాయి

1 కామెంట్‌:

padma చెప్పారు...

sir, world loni prathi kadalikaku meeru spandhistaru obama gelupu prapamchamloni anagadokkabadinavari gelupu