"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 అక్టోబర్, 2006

వర్గీకరణ వాదానికి శాస్తీయ దృక్పథం!

దీనిగురించి సాంబయ్య గుండి మెడ ఒక మంచి పుస్తకం రాశారు. పుస్తకం పేరు: బ్రాహ్మణత్వ మాలత్వమా...? మానవత్వ అంబేద్కరత్వమా...?ఈ రచయిత ప్రస్తుతం లండన్ లో పరిశోధన చేస్తున్నారు. గ్రంధ విషయం తెలియటం కోసం దానికి నేను రాసిన ముందుమాట ఇక్కడ లింక్ ఇస్తున్నాను.http://ph.groups.yahoo.com/group/dsu_hcu/photos/browse/effd ఈ పుస్తకం కావలసినవాళ్ళు కింది చిరునామాకి సంప్రదించవచ్చు. sambaiah gundimeda,SOAS,UNIVERSITY OF LONDON,123# CANTERBURY HALL,12-18,CARTWRIT GARDENS,LONDON WCIH 9EE,

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

namaskaaram sir

iam mahesh M.A(tel)
I st semister
sir mee rachanalu konni chadivaanu sir,chaala aakarsithunni ayyaanu mee rachanalaku.
chaala bhagunnaai sir.