
ఇది దళిత తాత్త్వికుడు కవితా సంపుటి వెనుక కవరు.నాస్వంత లైబ్రరీ ఇంటిలో ఉంది.అక్కడ తీసుకున్న ఫోటో కవరు వెనుక ముద్రించాను.బౌద్ధ సాహిత్యం పై ఎం.ఫిల్. చేశాను. డా.బి.ఆర్ .అంబేద్కర్ ఆశయాలలో బుద్ధుడికి ఉన్నతమైన స్థానం ఉంది. బుద్ధుడు చాలా విషయాల్లో నాకు ఉన్నతంగా కనిపిస్తాడు.అందుకే బుద్ధు డి బొమ్మ దగ్గర నేను ఫోటో తీయించుకున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి