"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

13 అక్టోబర్, 2006

నా దళిత తాత్వికుడు-కవితా సంపుటి


నేను రాసిన కవితలను ఒక సంపుటిగా ప్రచురించాను.ఇది దాని కవర్ పేజి. దీనిలో నా జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను కవిత్వీకరించాను.దీనిలో ప్రచురించకముందే అమ్మ,మాఊరు,నాయిన,కవితావార్షిక-2005వంటి కవితాసంకలనాల్లో వీటిలో కొన్ని కవితలు ప్రచురితమైయ్యాయి.

కామెంట్‌లు లేవు: