అన్నా 'కోతి-పిల్లుల రొట్టె కథ ను మరిచి పోతున్నావు కదూ!
ఇక నన్ను నేనుగా కాపాడుకోవాల్సిందేనేమో!
నా సోదరుడే నా వ్యక్తిత్త్వం మీద అవమాన ముద్ర వేస్తున్నాడు
అది నా ఆత్మను దహించకుండానే మేల్కోవాలి
నా చెట్టు కాసిన కాయలు నాకే దక్కేలా
నా బతుకు నా బతుగ్గా బతకాలనేవిత్తనాలే
నాకో నినాదాన్నిచ్చాయ్!
గుండె దండోరాను మ్రోగించమన్నాయ్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి