కవితా ఓ కవితా ని
న్ను విడిచి నేనుండలేను నువ్వేమనినన్
రవివచ్చిన రాకున్నను
కవివచ్చికలవరపెట్టు కదరా దార్లా!
- వి.ఆర్.దార్ల
23.3.2018
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి