రాత్రి కురిసిన స్వప్న పుష్ఫాలు
పొద్దున్నే దుప్పటి దులుపుతో రాలిపోయినా
మనసు పొందిన అనుభుతి
పరిమళ మై నా చుట్టూ వ్యాపిస్తూనే ఉంది.
23.4.2015
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి