కం.
ధీయుత!దార్ల!సుధాకర!
శ్రీయుత!వేంకటగిరీశ!శ్రీమతి సహితౌ!
శ్రేయఃఫలమై!సుతుడున్
సోయగమొప్పుచుకుటుంబసొబగులనిలచెన్
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
24.4.2025
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి