సంగారెడ్డిలో అక్షర దండోరా గ్రంథం ఆవిష్కరణ సభకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభలో నేను పాల్గొన్నాను నా కూడా నా దగ్గర పరిశోధన చేస్తున్న రాంప్రసాద్ వచ్చాడు. సభ మూడున్నర గంటలకు ప్రారంభమైంది సుమారు ఏడు గంటల వరకు ఆ సభ జరిగింది. నేను సుమారు 50 నిమిషాల పాటు ప్రసంగించాను. దాదాపు మూడు దశాబ్దాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన ఉద్యమాలు, దాని ప్రభావాలు ఫలితాంశాలు, సాహిత్యంలో దాని ప్రభావం మొదలైన తీరు తెన్నులను వివరించే ప్రయత్నం చేశాను. నాతో పాటు మరొక ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రంథాలకు సంపాదకుడుగా ఆరెంజ్ నా డబ్బుల శనివాస్ ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షించారు. నేను సమావేశం అయిన తర్వాత రమేష్ ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లల పలకరించి బయలుదేరి వద్దాం అనుకున్నాను. పిల్లల్ని పరిష్కరించి తర్వాత భోజనం చేసిన దాకా పట్టుబట్టారు రాజధాని హోటల్ కి తీసుకువెళ్లి భోజనం పెట్టించి అప్పుడు పంపించారు. చాలా రోజుల తర్వాత మరలా మాదిగల సమస్యలు గురించి చర్చించుకునే అవకాశం వచ్చిందని అనుకున్నాను. గ్రామ గ్రామాలలోనూ తమ అస్తిత్వాల కోసం మాదిగ పడుతున్న ఆరాటం వాళ్ళలో గమనించాను. సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందం అనిపించింది.
05 మార్చి, 2022
అక్షర దండోరా గ్రంథం ఆవిష్కరణ: 6.3.2022

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి