అన్నివర్గాల బడ్జెట్
ఈసారి తెలంగాణ బడ్జెట్ లో విద్యారంగానికి వివిధ స్థాయిల్లో బాగానే కేటాయించారు. నీటిపారుదల, మునిసిపల్ శాఖలకు, ఇతర శాఖలకు తగిన రీతుల్లో నే నిధులను కేటాయించి, అన్నివర్గాల వారినీ సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ రూపొందించారు. రైతులకు అత్యధిక మేలుకలిగే బడ్జెట్ గా చెప్పుకోవచ్చు.సంక్షేమం, శాశ్వత ప్రయోజనాల దృష్టితో బడ్జెట్ తయారు చేశారు... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్.
18.3.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి