"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

18 జూన్, 2018

ధన్యశీలి దార్ల అబ్బాయి



న్యశీలి దార్ల అబ్బాయి

సీసము:
శ్రీలుపొంగెడిసీమ శ్రీకారమునుచుట్టి
భారతమిచ్చిన వ్యసీమ 
నదులన్నిచల్లన హృదులన్నిచల్లన
శ్యరమతిరుగు శాంతిసీమ
తీయని కొబ్బరితినగల ఫలములు
పాడిపంటలనిచ్చు భాగ్యసీమ
దేవాలయంబులుదివ్యాలయంబులు
జాతి, మతంబుల నుల సీమ
తే.గీ:
ట్టి గోదావరిప్రాంతమందునుండు
కోటి సోయగంబులసీమ కోనసీమ
అందు చెయ్యేరు అగ్రహారంబు నందు
దార్ల అబ్బాయి జన్మించె ధార్మికుండు

సీసము:
శ్రయించినవారినాదరించెనతడు
ల్మషంబెరుగనిరుణమూర్తి
గువులు పడకుండదారినుంచెనతడు
ర్మదేవతవంటి ర్మ మూర్తి
త్మ గౌరవమన్న నాతడే చూపించె 
అంబేద్కరునికాతడానుయాయి 
రినంతయుజాగృముపరిచెనతడు
నకందరొకటను న్యశీలి


తే.గీ:
గ్రామ పెద్దగానున్న నిర్వియతడు
సంఘసంస్కరణకు తొలి మరశీలి
గ్రహారప్రజలకయ్యెనాప్తుడతడు 
తడె దార్లఅబ్బాయియే రణినందు!                       -

తే.గీ:
మ్ముచుంటిమి నిత్యము మ్మువీడి
నువ్వు నిన్నువిడిచి మేము నుండలేదు
విత్తు నుండియే మొలుచును కొత్త మొక్క
న్మ జన్మల బంధమీన్మ నిజము !

కందము:
నాన్ననిమరువరు తనయులు
చిన్నప్పటియాస్మృతులను 
చెదరక మెదలన్
మిన్నగనే వర్ధంతులు
యెన్నడునూజరుపుచుందు
రేమనకుండన్

కందము:
నాన్నొక భయమూ ధైర్యము
నాన్నొక నిజమైనవరము 
నాడూనేడున్ 
నాన్నొక కరుణా హృదయుడు
నాన్నొక నిలువెత్తుసాక్షి 
మ్మకమునకున్

కందము:
నిన్నుస్మరించుకొనియెడి
మిన్నున మెరియుచుమురిసిన మీనామమునే
న్నుతిచేయుచునుండును 
యెన్నడు పసిడిపతకంబుయెందరిమదినో! 

కందము:
అంరిబంధువునాన్నా! 
అంరిమన్నలను పొందనుచుందువుగా! 
పొందుగను పసిడి పతకము 
నందుకొనునునీదునామమంజలిగొనుమా!

కందము:
రుణా హృదయుఁడు భక్తుఁడు
ణాగతులను విడువఁడు సామాన్యుండా
రితూగరెవ్వరు దయకు
సుతుఁడు లంకయ్యనునది సుజనుని నామమ్ !

తే.గీ:
దార్ల అబ్బాయి సుజనుండుర్మపరుడు
సంఘసంస్కర్త, సరసుడుమరశీల
దేశభక్తిని స్మరియించె తెలుగు శాఖ
కేంద్ర విశ్వవిద్యాలయ కేంద్రమందు! 
-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
                      17 జూన్ 2018
(ఫాదర్స్ డే సందర్భంగా రాసిన పద్యాలు)




కామెంట్‌లు లేవు: