దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
నిర్వహిస్తున్న
దళిత-బహుజన సాహిత్యం : చింతన - సమాలోచన
(నాగప్పగారి సుందరరాజు, కేసరాజు కొమరన్న, కలేకూరి ప్రసాదు, పైడి తెరేష్ బాబుల
దృక్కోణాలు-చర్చా గోష్టి)
తేది : 26/02/2015
వేదిక : ఆడిటోరియం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, హైదరాబాద్
విశ్వవిద్యాలయం
ప్రారంభ సమావేశం : ఉ. 10.00గం.ల నుండి 11.00 గం.ల వరకు
ముఖ్య అతిధి : ప్రొ. ఇ. హరి బాబు, కులపతి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
గౌరవ అతిథులు : ప్రొ. వి. కృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
ప్రొ. జయధీర్ తిరుమల రావు, విజిటింగ్ ప్రొఫెసర్, సిడాస్ట్
ప్రొ. శరత్ జ్యోత్స్నా రాణి, విభాగాధిపతి, తెలుగు శాఖ, హైదరాబాద్ వి.వి.
విశిష్ట అతిథి
కీలకోపన్యాసం : ప్రొ. కొలకలూరి ఇనాక్, మాజీ కులపతి, యస్.వి. యూనివర్సిటీ
అధ్యక్షత : ప్రొ. ఆర్.ఎస్. సర్రాజు, హెడ్ (ఐ/సి), దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
పుస్తక ఆవిష్కరణ : 1. డా. దార్ల వెంకటేశ్వర రావు రాసిన ‘బహుజన సాహిత్య దృక్పధం’
2. కేసరాజు కొమరన్న రాసిన వ్యాస సంపుటి “గుళ్ళ”
మొదటి సమావేశం: ఉ.11.00 గం.ల నుండి మ.12.00 గం.ల వరకు: నాగప్పగారి సుందరరాజు
అధ్యక్షత : ప్రొ. ఎండ్లూరి సుధాకర్
వక్తలు : ప్రొ. తుమ్మల రామకృష్ణ
ప్రొ. కె. సునీత రాణి
డా. దార్ల వెంకటేశ్వర రావు
శ్రీమతి. గోగు శ్యామల
టీ-విరామం: మ. 12.00 గం.ల నుండి మ. 12.15 గం.ల వరకు
రెండో సమావేశం: మ. 12.15 గం.ల నుండి మ. 1.15 గం.ల వరకు: కేసరాజు కొమరన్న
అధ్యక్షత : బి.యస్. రాములు
వక్తలు : డా. పిల్లలమర్రి రాములు
డా. కదిరె కృష్ణ
వేముల ఎల్లయ్య
డా. పసునూరి రవీందర్
బండి డానియల్
భోజన విరామం: మ. 1.15 గం.ల నుండి మ. 2.00 గం.ల వరకు
మూడో సమావేశం: మ. 2.00 గం.ల నుండి మ. 3.00 గం.ల వరకు : కలేకూరి ప్రసాదు
అధ్యక్షత : సతీష్ చందర్
వక్తలు : డా. కోయి కోటేశ్వర రావు
జూపాక సుభద్ర
డా. జి. చంద్రయ్య
డా. సి. కాసిం
టీ-విరామం: మ. 3.00 గం.ల నుండి మ. 3.15 గం.ల వరకు
నాలుగో సమావేశం: మ. 3.15 గం.ల నుండి సా. 4.15 గం.ల వరకు : పైడి తెరేష్ బాబు
అధ్యక్షత : ప్రొ. శిఖామణి
వక్తలు : ప్రొ. గుండెడప్పు కనకయ్య
డా. జి.వి. రత్నాకర్
దాసోజు లలిత
డా. యం.యం. వినోదిని
ముగింపు సమావేశం : సా. 4.15 గం.ల నుండి సా. 5.00 గం.ల వరకు
అధ్యక్షత :
ప్రొ. ఆర్.ఎస్. సర్రాజు
ముఖ్య అతిథి : అల్లం నారాయణ, చైర్మన్, తెలంగాణ ప్రెస్ అకాడమి
గౌరవ అతిథులు :
వై.కె.
జి. కళ్యాణ రావు
నివేదిక-ధన్యవాద సమర్పణ : డా. జి. రాజు
ప్రొ. ఆర్.ఎస్. సర్రాజు
హెడ్ (ఐ/సి)
దళిత-ఆదివాసీ
అధ్యయన అనువాద కేంద్రం
హైదరాబాద్
విశ్వవిద్యాలయం
హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి