రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా.ద్వానాశాస్త్రిగారి 67వ జన్మదినోత్సవసభ 15-6-2014

మా గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారి 67వ జన్మదినోత్సవసభను కిన్నెర ఆర్ట్
థియేటర్స్, శ్రీత్యాగరాయగానసభ హైదరాబాదు వారు సంయుక్తంగా ఈ నెల 15వ తేదీన (
15-6-2014) సాయంత్రం 6 గంటలకు, శ్రీత్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో
 నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డా.ద్వానాశాస్త్రిగారు రాసిన ‘‘తెలుగు
సాహిత్య వేదిక’’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు.
పోటీ పరీక్షలకు ఉపయోగ పడే ఈ గ్రంథం ఖరీదు 100 రూపాయలుగా నిర్ణయించారు. ఆ రోజు మాత్రం 50 రూపాయలకే ప్రచురణ కర్తలు విక్రియిస్తున్నారు. 
  ఆయన ఫోను నెంబరు: 9849293376
మరిన్ని వివరాల కొరకు  ఆహ్వాన పత్రాన్ని చూడగలరు

No comments: