ఆంధ్ర జ్యోతిలో 26-05-2008 న ప్రచురించిన కథనం కొన్ని చారిత్రక పరిణామాలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని ఆ పత్రిక 27-05-2008 నుండే యథాతథంగా జె.పి.జి.పైల్ లో భద్రపరచాలనుకుంటున్నాను.
"బాడుగ నేతలు" కథనాన్ని అందించి మంచి పని చేశారు. నాకు ఇప్పటివరకూ కృష్ణ మాదిగ మీద సదభిప్రాయం వుంది. కానీ ఈ జ్యోతి మీద దాడి సంఘటనతో నా అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో అనిపిస్తోంది. భౌతిక దాడి మాదిగ చేసినా, ముల్లా చేసినా ఖండించదగ్గది. అందునా జ్యోతి కథనం బడుగు వర్గాల నాయకులకు అనుకూలంగా లేదు గానీ బడుగులకు అనుకూలంగానే వుందే! బడుగు నేతలమీద జ్యోతి చేసిన ఆరోపణలు నిజమైతే బడుగులు మేలుకోవాలి. అవి నిజాలు కాకపోతే ఈ నేతలు వాటిని నిరూపించుకోవాలి. అంతేగానీ బలప్రయోగం ద్వారా ఇంకొకరి నోటిని మూయంచాలనుకోవడం దుర్మార్గం. ఇది దురహంకార లక్షణం. బడుగు వర్గాలు ఏ లక్షణాల కారణంగా ఇన్నేళ్ళూ హింసింపబడ్డారో అవే లక్షణాలు తము అంది పుచ్చుకోకూడదు.
ఇంతా జరిగాక జ్యోతి బాడుగ నేతలెవరో పరోక్షంగ సూచించడం గాక తమ దగ్గరున్న సాక్ష్యాలతో బహిరంగ పరచి బడుగు వర్గాలను మేల్కొలిపితే మంచిది.
1 కామెంట్:
"బాడుగ నేతలు" కథనాన్ని అందించి మంచి పని చేశారు.
నాకు ఇప్పటివరకూ కృష్ణ మాదిగ మీద సదభిప్రాయం వుంది. కానీ ఈ జ్యోతి మీద దాడి సంఘటనతో నా అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో అనిపిస్తోంది. భౌతిక దాడి మాదిగ చేసినా, ముల్లా చేసినా ఖండించదగ్గది.
అందునా జ్యోతి కథనం బడుగు వర్గాల నాయకులకు అనుకూలంగా లేదు గానీ బడుగులకు అనుకూలంగానే వుందే! బడుగు నేతలమీద జ్యోతి చేసిన ఆరోపణలు నిజమైతే బడుగులు మేలుకోవాలి. అవి నిజాలు కాకపోతే ఈ నేతలు వాటిని నిరూపించుకోవాలి. అంతేగానీ బలప్రయోగం ద్వారా ఇంకొకరి నోటిని మూయంచాలనుకోవడం దుర్మార్గం. ఇది దురహంకార లక్షణం. బడుగు వర్గాలు ఏ లక్షణాల కారణంగా ఇన్నేళ్ళూ హింసింపబడ్డారో అవే లక్షణాలు తము అంది పుచ్చుకోకూడదు.
ఇంతా జరిగాక జ్యోతి బాడుగ నేతలెవరో పరోక్షంగ సూచించడం గాక తమ దగ్గరున్న సాక్ష్యాలతో బహిరంగ పరచి బడుగు వర్గాలను మేల్కొలిపితే మంచిది.
--ప్రసాద్
http://blog.charasala.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి