Wednesday, May 28, 2008

ఆంధ్ర జ్యోతి బాడుగనేతలు కథనం 3ఆంధ్ర జ్యోతిలో 26-05-2008 న ప్రచురించిన కథనం కొన్ని చారిత్రక పరిణామాలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని ఆ పత్రిక 27-05-2008 నుండే యథాతథంగా జె.పి.జి.పైల్ లో భద్రపరచాలనుకుంటున్నాను.

1 comment:

bolloju ahmad ali baba said...

దార్ల గారు
బాడుగునేతల పై ఈ క్రింది బ్లాగులో నా కామెంట్లను ఉంచాను. దయచేసి మీరుకూడా మీ అభిప్రాయాలను వెలిబుచండి.

http://telugukavitaluvasili.blogspot.com/

బొల్లోజు బాబా