ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం గురించి నాగరాజు పప్పు గారు ఒక వ్యాసం రాసినట్లు వారి
హోమ్ పేజీ లో చూశాను. అదే ఇప్పుడు ఈ
http://www.asankhya.org/telugu/arudra_sameeksha.htmlలింకులో ఈ భరద్వాజ, bharadwaja@asankhya.org చిరునామాతో కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరేనా? వేర్వేరా?
1 కామెంట్:
ఒకరే..
అప్పటికింకా నాబ్లాగు మొదలెట్టలేదు కాబట్టి, అక్కడ పెట్టా. ఆ అసంఖ్య మా అక్క కొడుకు. అక్కడే నేను రాసిన మరో వ్యాసం కూడా ఉన్నది. మొదట్లో కలంపేరుతోనే రాసేవాడిని - ఒక మిత్రుడి అమాయకత్వం మూలంగా అసలు పేరులోకి రావాలిసి వచ్చింది.
నాగరాజు
కామెంట్‌ను పోస్ట్ చేయండి