"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

23 మార్చి, 2007

నా వ్యాసం http://telugupeople.com/ లో ...

డియర్ ఫ్రెండ్స్ !
నేను గతం లో 19-01-2007 న రాసిన "అస్తిత్వవేదనల ప్రతిధనించిన కళింగాంధ్ర కవిత్వం" వ్యాసం http://telugupeople.com/ లో ప్రచురించుకున్నారు. నా అనుమతి తీసుకొనే ప్రచురించుకున్నారు. దానికి ఆ వెబ్ లోMr. Mohan Reddy Talusani గారు ఒక వ్యాఖ్య రాశారు. అది ఇది. " An excellent presetation of real situation of the inevitable change that is taking place through out the world. Author deserves apprciation for this authoritative and thought provoking article." Posted by: Mr. Mohan Reddy Talusani At: 22, Mar 2007 7:42:38 AM IST. ఇలా నా రచనలను చదివి, తమ అభిప్రాయాలను రాస్తున్నందుకు, నా రచనలను వారి వెబ్ లలో ప్రచురించుకూటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను- దార్ల

కామెంట్‌లు లేవు: