spandana said...
ఒక అగ్రరాజ్య దురఃకారాన్ని ఎదిరించే క్రమంలో సద్దాంను మనం కీర్తించొచ్చు. కానీ అతని తప్పులూ ఎన్నో వున్నాయి కానీ అంతకంటే తప్పులు చేసిన చేస్తున అమెరికా అతన్ని శిక్షించడం మాత్రం గర్హనీయం!--ప్రసాద్http://blog.charasala.com
7:37 AM
విహారి said...
మధ్య ప్రాచ్యం లో వున్న ఏకైక లౌకిక రాజ్యం ఇరాక్. దాన్ని కూలదోశారు ఏవేవో కారణాలు చెప్పి. ఇరాక్ చేసిన దౌష్ట్యమల్లా షియాల వూచకోత. ఏ ప్రభుత్వమైనా తనకెదురొస్తే వాళ్ళను చంపడం సహజం. అంతెందుకు చైనా లో తియాన్మెన్ స్కొయర్ చంప బడ్డ వాళ్ళు ఎంత మంది? దాదాపు పది వేల మంది అని ఒక అంచనా. అప్పుడు దాన్ని వేలెత్తి చూపే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు. సౌదీ అరబియా లో చట్టబద్దంగా పబ్లిగ్గా తలలు తీసేస్తారు. ఇక రష్యాలో అయితే వాళ్ళు చేసే పని గుట్టు చప్పుడు కాకుండా వుంటుంది. ఇదంతా అనాగరికమని పెద్ద రాజ్యాలకు కనపడ్డం లేదు. చిల్లర దొంగలే ఎప్పుడూ జేళ్ళలో వుంటారు. పెద్ద గజదొంగలు, బంది పోట్లు విలాసంగా ఏ.సి. రూముల్లో వుంటారు. సద్దాం చిల్ల దొంగయితే పెద్ద సామ్రాజ్యాలు బంది పోట్లు.
9:01 AM
Dr.Ismail said...
కవిత బాగుంది. 'నిశ్శబ్ద విస్ఫోటనం' కొత్త ప్రయోగం!
6:42 PM
1 కామెంట్:
నేను బుష్ ఫ్యాను కాదు అలా అని సద్దాం ను సమర్దించలేను. మనము కొంచము నెట్ లో వెతికితె సద్దాం చంపింది వందలు వేలు కాదు లక్షలమందినని అనిపిస్తుంది. "చేసినవారికి చేసినంత" అన్న సామెత ఇక్కడ సరిగ్గా వర్తిస్తుంది. ఏదినిజమో ఏది అపద్దమో దేవునికి ఎరుక. కింద కొన్ని లంకెలు చూడగలరు
http://www.hrw.org/worldreport/Mideast-05.htm#P737_126200
http://www.cnn.com/2004/WORLD/meast/10/13/iraq.graves/
http://www.guardian.co.uk/Iraq/Story/0,2763,1326423,00.html
http://www.usaid.gov/iraq/legacyofterror.html
http://en.wikipedia.org/wiki/Mass_grave#Iraq
http://www.commondreams.org/headlines04/0126-07.htm
కామెంట్‌ను పోస్ట్ చేయండి