ఫోటోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫోటోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
16 సెప్టెంబర్, 2022
15 జనవరి, 2021
కొత్త సంవత్సరం (2021)లో నేనూ మా శ్రీనివాసరావుతో తొలి ఫోటోలు
తన తనయుడు శ్రీనివాసరావుతో 13.1.2021 వ తేదీన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తన తనయుడు శ్రీనివాసరావుతో 13.1.2021 వ తేదీన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
10 ఆగస్టు, 2020
27 ఫిబ్రవరి, 2020
One-day Workshop on “Research Writing: Challenges and Opportunities for Higher Education Teachers on 26 Feb.2020
04 అక్టోబర్, 2015
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ (3 అక్టోబరు 2015) విశేషాలు
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ కరపత్రాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో జనవాక్యం శీర్షికన ది 3 అక్టోబరు 2015న ప్రచురించిన క్లిప్
తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ దృశ్యాన్ని ది 4 అక్టోబరు 2015 న హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్ లో వార్తతో పాటు ప్రచురించిన క్లిప్
ఈనాడు హైదరాబాదు టాబ్లాయిడ్ పేజీలో 4 అక్టోబరు 2015
నమస్తే తెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015
నవతెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015
31 ఆగస్టు, 2015
డా. పసునూరి రవీందర్ సన్మానం ( 30 ఆగస్టు 2015)
యువ కథారచయిత, కవి, పరిశోధకుడు డా. పసునూరి రవీందర్ రాసిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథల సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కారం ప్రకటించిన సందర్భంగా హైదరాబాదు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 30 ఆగస్టు 2015 సాయంత్రం 5 గంటలకు ఘనంగా సన్మానించారు. సుమారు 56 సంఘాల వారు ఈ సన్మానాన్ని నిర్వహించడం చరిత్రలో గుర్తించదగిన విషయం. సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, గోరేటి వెంకన్న, అన్వర్, డా. యూకూబ్, డా. పిల్లలమర్రి రాములు, దార్ల వెంకటేశ్వరరావు. జిలుకర శ్రీనివాస్, విమల, శరత్, స్కైబాబా మొదలైన హేమాహేమీల వంటి రచయితలు, కవులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. సభ అద్భుతంగా జరిగింది.
01 జనవరి, 2014
’జానపదకళలు-వృత్తిపురాణాలు‘ అనే జాతీయ సదస్సు ప్రారంభం
ఈనాడు దినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, 1-1-2014, ఫుట: 17
29 అక్టోబర్, 2010
09 నవంబర్, 2009
ఉన్నత విద్యలో దళిత స్త్రీలు చర్చా సదస్సు వివరాలు
”ఉన్నత విద్యలో దళిత స్త్రీలు ’అనే పేరుతో సెప్టెంబరు 30 న హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషల్ సైన్స్ సమావేశ మందిరంలో ఒక చర్చాగోష్టి జరిగింది. దీని ప్రముఖ ఉద్యమ కర్త, దళిత మహిళావేదిక అధ్యక్షురలు పి. మేరీ కుమారి మాదిగ అధ్యక్షత వహించారు. సభలో ప్రొఫెసర్ శీలాప్రసాద్, డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, సుంకన్నతదితరులు పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు , వేదిక పై డా. స్వరూప రాణి, మేరీమాదిగ
సభలో మాట్లాడుతున్న డా స్వరూప రాణి
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు21 నవంబర్, 2008
06 నవంబర్, 2008
ప్రపంచీకరణ ప్రభావం: జాతీయ సదస్సు (కొన్ని) ఫొటోలు 2
05 నవంబర్, 2008
04 అక్టోబర్, 2008
అంబేద్కర్ పురస్కారం దార్లకు సన్మానం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




























నంది అవార్డ్ స్వీకరిస్తున్న డైరెక్టర్ సత్య ..... మీ కివే నా శుభాకాంక్షలు 













































