"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

Dappolla Ramesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dappolla Ramesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

04 అక్టోబర్, 2015

తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ (3 అక్టోబరు 2015) విశేషాలు

తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ కరపత్రాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో జనవాక్యం శీర్షికన ది 3 అక్టోబరు 2015న ప్రచురించిన క్లిప్ 


 తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ దృశ్యాన్ని ది 4 అక్టోబరు 2015 న హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్ లో వార్తతో పాటు ప్రచురించిన క్లిప్
ఈనాడు హైదరాబాదు టాబ్లాయిడ్ పేజీలో 4 అక్టోబరు 2015

నమస్తే తెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015

నవతెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015


11 జనవరి, 2015

‘వర్గీకరణ సంఘీభావ కవిత్వానికి’ ఆహ్వానం

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 9-1-2015, పుట: 4 
‘వర్గీకరణ సంఘీభావ కవిత్వానికి’ ఆహ్వానం - డప్పోల్ల రమేశ్‌ (09-Jan-2015)

సామాజిక న్యాయం కోసం పరితపించే కవులందరికీ విజ్ఞప్తి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ‘బహుజనం సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రెండు కవితా సంపుటాలు తీసుకురాదల్చాం. మొదటిది : ‘మద్దతు- వర్గీకరణ సంఘీభావ కవిత్వం’. మాదిగ కవులు మినహా వర్గీకరణను గౌరవంచే, మద్దతిచ్చే ఇతర అన్ని మాదిగేతర కులాల కవిత్వ సంకలనం ఇది. రెండవది: ‘మాదిగ - మాదిగ ఉపకులాల కవుల కవిత్వ సంకలనం’. కావున పైన పేర్కొన్న సంకలనాలకు సంబంధించి కవులు తమ కవితల్ని జనవరి 20నాటికి పంపాలి. చిరునామా : డప్పోల్ల రమేశ్‌, ప్రధాన సంపాదకులు, ఇ.నెం.4-8-111/ఎ, మంజీర నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లా - 502001. సెల్‌ : 9550923323. ఈ-మెయిల్‌ : dappollaramesh@gmail.com
- డప్పోల్ల రమేశ్‌, బహుజనం సాంస్కృతిక వేదిక

కవితలకు ఆహ్వానం

ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ‘బహుజనం సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో రెండు కవితా సంపుటాలు తేవాలనుకుంటున్నాం. ఇందులో మొదటిది మద్దతు-వర్గీకరణ సంఘీభావ కవిత్వం ఈ కవితా సంకలనంలో మాదిగ కవులు మినహా వర్గీకరణను గౌరవించే, మద్దతిచ్చే అన్ని కులాల కవిత్వ సంకలనం. రెండోది మాదిగ-మాదిగ ఉపకులాల కవుల కవిత్వ సంకలనం. ఈ సంకలనాలకు జనవరి 20లోగా పంపించాలి.
చిరునామా: డప్పోల్ల రమేశ్, ఇంటి.నెం: 4-8-111/A, మంజీరా నగర్, సంగారెడ్డి, మెదక్-502001, సెల్: 9550923323, dappollaramesh@gmail.com