"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 జూన్, 2025

Arudra with University of Hyderabad

 ఆరుద్ర గారు నేను సైకిల్ తొక్కుకుంటూ క్యాంపస్లో తిరుగుతున్నట్లుగా కృత్రిమ మేథ(AI) తో కలిసి రెండు ఫోటోలు క్రియేట్ చేసుకున్నాను. వాటిని 6.6.2025 వ తేదీన ఫేస్బుక్లో పబ్లిష్ చేశాను. 


ఆరుద్ర, దార్ల వెంకటేశ్వరరావు, దార్ల తనయుడు ఒకే సైకిల్ మీద వెళుతూ ముచ్చట్లు పెట్టుకున్నారు.

యూనివర్సిటీ క్యాంపస్ లో ఆరుద్ర, దార్ల వెంకటేశ్వరరావు సైకిల్ తొక్కుకుంటూ ముచ్చట్లు ఆడుకునేవారు.

కొంతమంది స్పందించారు. 

ఒక స్పందన చూడండి: 

I used to have direct interaction with Arudra Gaaru in 1990 at our Univ guest house in Mehdipatnam. He used to visit our Humanities probably occasionally. I used to take my dinner at the guest house, as I lived very close to the guest house as bachelor😁 ( Prof.Apparao Podile, Formerly Vice - Chancellor, University of Hyderabad) 

దీనికి నేను రిప్లై ఇలా ఇచ్చాను.

Great Sir, 

I have completed my research on Arudra. So, gradually, I have developed great admiration for him. His magnum opus, Samagra Andhra Sahityam, is truly a remarkable gift to Telugu literature.

Your information — that he used to frequently visit the University, especially the School of Humanities — was new to me and has filled me with fresh enthusiasm.

Thank you sir, for sharing your experiences with us.

(మీరు గ్రేట్ సర్, 

నేను ఆరుద్ర గారి పై పరిశోధనలు చేశాను. నాకు క్రమేపీ ఆరుద్ర గారు అంటే నాకు అభిమానం ఏర్పడింది. ఆయన రచించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యానికి అందిన గొప్ప వరం. ఆయన యూనివర్సిటీకి, అదీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ కి ఆయన తరచుగా వచ్చే వారిని చెప్పిన మీ సమాచారం కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. )

ఉత్తరాలు పోయే అని బాధపడేవారు… ఒకటి గమనించాలి. మనం రోజు రాసే వాట్సాప్, ఫేస్బుక్ ట్విట్టర్ సందేశాలన్నీ ఉత్తరాలు వంటివే అని నా అభిప్రాయం.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

7.6.2025




కామెంట్‌లు లేవు: