"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

13 అక్టోబర్, 2023

దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ విజేత నవీన్.. శుభాకాంక్షలు

 

నవీన్ కుమార్ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం హైదరాబాద్ లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియం, బ్రహ్మకుమారి శాంతి సరోవరంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. వైఎస్ ఛాన్సలర్  ఆచార్య బీజేరావు యూజీసీ చైర్మన్ ఆచార్య ఎం.జగదీశ్ కుమార్, యూనివర్సిటీ రెక్టార్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఏ తెలుగు లో శ్రీ దార్ల అబ్బాయి మెమోరియలగోల్డ్ మెడల్ని ఈ యేడాది బి.నవీన్ కుమార్ కి బహూకరించారు. ఈ సందర్భంగా నవీన్ ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభినందించారు.



కామెంట్‌లు లేవు: