"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

05 మార్చి, 2023

తెలుగు సాహిత్యం - పర్యావరణ చైతన్యం పై రెండు రోజుల ( 9-10 మార్చి, 2023) అంతర్జాతీయ సదస్సు

 






తెలుగు విభాగం, ప్రభుత్వ సిటీ కళాశాల ( స్వయంప్రతిపత్తి) హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో రెండురోజుల  ( 9-10 మార్చి, 2023) పాటు తెలుగు సాహిత్యం - పర్యావరణ చైతన్యం పై  అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిలో తెలుగు శాఖ అధ్యక్షలు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ కు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘ ఆధునిక తెలుగు కవిత్వం - జల సంరక్షణ’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడంతో పాటు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డా.కోయి కోటేశ్వరరావు ఈ సదస్సుకి సంచాలకులుగాను, డా.నీరజ సహ సంచాలకులుగాను వ్యవహరిస్తారు.






కామెంట్‌లు లేవు: