05 డిసెంబర్, 2025

అసలు అది తినేవాళ్ళు?

 వసతిగృహంబుల్, హోటల్స్

మసకలు లేకుండ కనిన మాంసము తినువా
రసలెవరో తెలియునులే
బసచేసైనను కనుగొని బదులివ్వుమురా !
- వి.ఆర్.దార్ల
23.3.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి