05 డిసెంబర్, 2025

భవానీ శంకర్ బదిలీ

 భక్తి కలిగిన పూజారి శక్తి కొలది

వార్షికములెన్ని యైననూ వరము గాను
నీదుసేవ భాగ్యమనుచు నిర్మలముగ
శంక రునిసేవ చేయును శమముకలిగి!

(నిజంగా దైవం పట్ల భక్తి కలిగిన పూజారి, దేవునికి సేవచేయడం తనకు లభించిన వరంగా భావిస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా నిర్వికార చిత్తంతో ఆ దేవాలయంలోనే పూజారిగా పనిచేస్తాడు. అలాగే మా డిపార్ట్మెంట్ లో శ్రీ కొడాలి భవానీ శంకర్ అనేక సంవత్సరాలుగా (14 యేళ్ళు) మా తెలుగు శాఖ లో పనిచేశారు. ఎవ్వరు కోపపడినా యెంతో శాంతియుతంగా ఉండేవాడాయన. మా శాఖ నుండి మరో శాఖకు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా ఇది నా స్పందన... ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు)
23.3.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి