05 డిసెంబర్, 2025

కోడి - పకోడి

 కోడిని వాడు తినుటయా?

కోడిపదముగల పకోడి కోరితినెననెన్

వీడికి తెలుసో లేదో

వేడిగ లాగించువారు వేయిలు దార్లా! 

వి.ఆర్.దార్ల

23.3.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి