13 ఏప్రిల్, 2026

దార్ల శ్రీనివాసరావు గారి తొలి పద్యం


అమ్మ లీల నాన్న దైవము 

మీరే నా తోడు నీడ 

మీరే నా గురువు 

నిజముగా దార్ల




 దార్ల శ్రీనివాసరావు అవధానిగారు వర్ణించిన తొలి కవిత... 

ఈరోజే తెలుగు టైపింగ్ నేర్చుకోవడం

పద్యమట... రాసేశాడు

శుభాకాంక్షలు నాన్నా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి