05 సెప్టెంబర్, 2025

ఆచార్య దార్ల జన్మదిన కవిత్వం

 ఈ రోజు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు


జన్మదినం అంటే 

కేవలం ఒక రోజు కాదు,

జీవితం అనే పుస్తకంలో నిండిన 

వెలుగుల తోరణం.


మీరు నవ్వే ప్రతి నవ్వు, 

గడిపే ప్రతి క్షణం

సంతోషాల తోటలో పూసే 

కొత్త పువ్వు.

మీ పుట్టినరోజు 

పండుగ లాంటి ఆనందాన్ని,

జీవితాంతం ఉండే 

అపురూపమైన జ్ఞాపకాలను 

ఇవ్వాలని కోరుకుంటున్నాను.

- విల్సన్ రావు కొమ్మవరపు 5.9.2025 (ఫేస్ బుక్ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి