04 జూన్, 2025

విశ్వభాషలవెలుగుతెలుగు

 


కం.

భాషామతల్లిముంగిట!

భాషాభూషితులు దార్ల !ప్రణతుల్నొసగెన్!

భాషయె జీవము,భావము

భాషాజగతిన్వెలుంగు!భాషల తెలుగున్!

‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

               1.6.2025

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి