12 జులై, 2023

న్నాన్నకుప్రేమతో.

 🙏 న్నాన్నకుప్రేమతో..🙏




కం.

అమ్మకు తోడై!నీడై!

కమ్మని ప్రేమకు విలువల ఘనియై!యింటన్

మమ్ముల సాకిన నాన్నా!

యిమ్మహి నీజ్ఞాపకాల‌ కేరింతలివే!


-కవికోకిల డా. జె.వి.చలపతిరావు, 

18.6.2023 తెలుగు అధ్యాపకులు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి