05 సెప్టెంబర్, 2017

ఈ ప్రేమకవిత్వానికే పేరు పెట్టాలి?

త్వరలోనే  నా మరో  పుస్తకం (కవిత్వాన్ని) తేవాలని అనుకుంటున్నాను. 
దీనిలో సామాజిక సమస్యల కంటే మానసిక సంఘర్షణలే ప్రధానంగా ఉంటాయి. 
అనంతమైన ప్రేమే
ఈ కవితా సంపుటిలోని ప్రధానమైన వస్తువు.
ఈ కవితలు చదివి మంచి పేరేదైనా చెప్పండి.
-దార్ల 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి