26 మే, 2026

Congratulations to Dr. Mohan Banoth

 డా.మోహన్ భానోత్.... తన డాక్టరేట్ తర్వాత పోస్ట్ డాక్టోరల్ పరిశోధనను.. తన బంజారా భాషపై చేశాడు. నిన్న (25.5.2026) సమర్పించాడు.







ఒక గిరిజన బిడ్డ ఇంత ఉన్నతస్థాయిలో పరిశోధన చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. డా. మోహన్ కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి