23 మార్చి, 2026

ప్రపంచ జల దినోత్సవం - 22.3.2026

 

ప్రపంచ జల దినోత్సవం - 2026

 

బాధ్యత జలరక్షణ

రేపటి తరము కొరకు నమున దలపన్

మున నెంచక యున్నను

మనుగడ కష్టమౌను హినిని దార్లా

 

మే జగతికి జీవము

మే నల రారు సకల సౌఖ్యము ధరలో

మును పూజించినచో

రును జల ములతొ లోక వనిని దార్లా!

 

నీటిని వృధా గ జేయకు

నీటికి నల రారు విలువ నెమ్మది నెరుగున్

నీటిని కాపాడినచో

నీటిని జల మదియు నిన్ను నిలుపును దార్లా!

 

నీరే జీవుల కాధా

నీరే వసుధకును రూప నిలయము నెన్నన్

నీరే ప్రాణము ధరలో

ధాగ జల మదియు లేక క్కరు దార్లా!

 

నీరే సిరులని నమ్ముము

ధాల నొలకగను జేయ గదిక ధరలో

నీరే లేనియెడల నీ

ధాల జల మదియు దొరక వనిని దార్లా

 

నీరే రేపటి భాగ్యము

నీరే జలధార యగుచు నిలచును ధరలో

నీరే జీవపు నాడిగ

ధాల నల రారుచుండ దాచుము దార్లా

 

నీరే సకలము జగతికి

నీరే లేకుండ నెండ నిలయము నెన్నన్

నీరే కరుణగ గురియగ

ధాల జల మదియు పంట రణిని దార్లా!

 

నీరే సిరులని నమ్ముము

నీరే లేకుండ నెండ నిలయ మగు ధరన్

నీరే జీవపు నాడిగ

ధాల జల మదియు దాచు రణిని దార్లా!

 

నీరే రేపటి భాగ్యము

నీరే జలధార యగుచు నిలచును ధరలో

నీరే ప్రాణాధారము

ధాల నల రారుచుండ దాచుము దార్లా

 

నీరే సకలము జగతికి

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే కరుణగ గురియగ

ధాల నల రారు పంట రనగు దార్లా!

 

నీరే ప్రాణము ధరలో

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే కరుణగ గురియగ

ధాల జల మదియు తల్లి యయగు దార్లా!

 

నీరే భాగ్యము ధరలో

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే దీపపు వెలుగుగ

ధాల జల మదియు జూడ గవును దార్లా!

 

నీరే జీవపు నాడిగ

నీరే లేకుండ నెండ నిలయమగు ధరన్

నీరే దేహపు టాత్మగ

ధాల జల మదియు దాచు రణిని దార్లా!

 

నీరే జీవుల కాధా

నీరే కలుషితమవగను నిలవదు ధరలో

నీరే కంటికి నలుసుగ

ధాల మలినము దగదుర రణిని దార్లా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి