05 డిసెంబర్, 2025

రంగుల తత్వం

 అన్నయ్య తెల్లన

తమ్ముడు తెల్లన
చెల్లి కూడా తెల్లనే
నేనేంటమ్మా
యింత నల్లన?''

''శ్రీరాముడిదే రంగు?
శ్రీకృష్ణుడిదే రంగు?
శ్రీనివాసుడిదే రంగు?
రంగులవెనుకున్న
రంగమిదిరా కన్నా!''
-దార్ల
8.12.2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి