▼

24 డిసెంబర్, 2025

క్రిస్మస్, నూతన సంవత్సర కానుకలు శ్రీనివాస్

 కం.

పండుగల సందడిదియే!

నిండుగ!దనమిత్రులందు నెనరెడి సుఖమున్!

మెండుక నిచ్చెడి బహుమతి!

దండిగ!నీ శ్రీనివాసు దార్ల కుదక్కెన్!


కం.

తనయునితో తండ్రిఁబలికె!

తనయంతటి దీప్తినంది!తననేమించన్!

తనవారసు డితడేయని!

తనవారంతాపలుకగ!దార్లకు ముదమున్

‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు



ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ 24.12.2025


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి