05 డిసెంబర్, 2025

జాంబవంతుడు

 కలదయ్యామనకెంతో

బలమైన చరిత్ర జాంబవంతుడుతెలుపున్

పలుకునొకపూర్ణ కుంభము

నిలిచెనదిగో విధుకుని కళ నిత్యముచాటున్


(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం పూర్ణకలశం రూపకల్పన చేసిన గొప్ప శిల్పకారుని పేరు విధుకుడు.)

వి.ఆర్.దార్ల

23.3.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి