27 అక్టోబర్, 2025

ఒక మంచి కవిత

 

ఒంటరితనానికి నీ గుర్తుగా 
ఒకటి వదిలేసే పోతావు

హృదయాన్ని తపింపజేస్తావు
 బాధను ఇచ్చేసే పోతావు

ఇది ఎలాంటి ప్రేమ
 నా ప్రాణమా! 
ఎలాంటిదీ అన్వేషణ

ఎప్పుడు నువ్వొచ్చినా సరే 
నా ప్రాణాన్ని తీసుకొనే పోతావు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి