▼

25 మార్చి, 2025

అన్నదమ్ములు (చలపతిరావు గారి పద్యాలు)

 




తే.గీ.

అన్నదమ్ములు వీరొకటన్న‌ రీతి!

అచ్చుగుద్దినట్టి‌యు ముఖ మందమిదియె!

అమ్మభాష యందపురూప మందుకొనగ!

దార్లయింటి ఘనతను విధాతకూర్చె!


  ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

        28.8.2024


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి